అంతర్జాతీయం
ఈజిప్టు పరిణామాలపై ఇందోళన వ్యక్తం చేసిన ఒబామా
వాషింగ్టన్,(జనంసాక్షి): ఈజిప్టులో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న ఆకాంక్షాను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ఈజిప్టు సైన్యానికి విజ్ఞప్తి చేశారు. వీలయినంత త్వరగా…
