Wednesday, 4 November 2026

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవానికి కూలిన విద్యుత్‌టవర్‌

కరీంనగర్

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవానికి కూలిన విద్యుత్‌టవర్‌

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి చేతికందే సమయంలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గుండారం శివారులోని మామిడితోటల్లో కాయలు నేలపాలయ్యాయి. రామగుండం సబ్‌స్టేషన్‌…