Friday, 6 November 2026

ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్‌ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌

Cover Story

సెప్టెంబర్‌ 30న సీమాంధ్ర పాలనకు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం

కోదండరాంజనగామ, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి)ః ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్‌ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…