తెలంగాణ
ఈనెల 4నుంచి రాయలసీమ ఐకాస దీక్ష
హైదరాబాద్ : 52 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 4నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 52గంటల దీక్ష చేపట్టనున్నట్లు రాయలసీమ ఐకాస ప్రకటించింది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ రాయలసీమ ఎమ్మెల్యేలు అంతా ఏకం కావాలని ఐకాస నేతలు కోరారు. తెలంగాణ…
