Tuesday, 3 November 2026

ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి

వార్తలు

4న ముల్కీ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి – కోదండరాం

హైదరాబాద్‌: ముల్కీ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను…