Tuesday, 3 November 2026

ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలుచేయాలని

హైదరాబాద్

మంత్రుల నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపి

హైదరాబాద్‌: అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలుచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ హైదరాబాద్‌లోని మంత్రుల నివాసాన్ని ముట్టడించింది. పేద విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సజావుగా అమలుచేసే వరకు…