Wednesday, 4 November 2026

ఈమె.. ఆమెకాదు!

కరీంనగర్

ఈమె.. ఆమెకాదు!

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని మోతాజ్‌ఖాన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 2000 సంవత్సరంలోనే డాక్టర్‌ అన్వర్‌ ఉన్నీస సాబ్రీ వైద్యాధికారిగా నియమితులయ్యారు. కానీ ఆమె స్థానంలో ఇపుడు అర్హతలేని మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డాక్టర్‌ అన్వర్‌…