సీమాంధ్ర
విద్యావేత్త సీతారామస్వామి కన్నుమూత
శ్రీకాకుళం, జూలై 29 : పట్టణానికి చెందిన విద్యావేత్త రౌతు సీతారామస్వామి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం పెదమెరడంగికి…
