వార్తలు
కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం
బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో గౌడ మద్దతుదారలు ఎదురుతిరిగారు.…
