వార్తలు
రైల్వేస్టేషన్‌ను తనిఖీచేసిన జీఎం
కర్నూలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జీఎన్.అస్థాన్ ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. సిగ్నల్, రన్నింగ్ గదులను పరిశీలించిన ఆయన రైలుపట్టాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు ప్రమాదాల నివారణకు…
