Wednesday, 4 November 2026

ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ కొండ చరియలు

జాతీయం

సిక్కింలో కొండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

గ్యాంగ్‌టాక్‌: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ కొండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) 9 మంది, బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌కు…