Featured News
ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఎస్ సంపత్ మీడియాకు తెలిపారు.…

