Friday, 6 November 2026

ఈ ఏడాది ఆర్థిక వృద్దిరేటు ఆశాజనకంగా ఉంటుందని ప్రధాని ఆర్థిక మండలి తెలిపింది.

వార్తలు

ఆర్థికవృద్ది రేటు 6.7శాతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక వృద్దిరేటు ఆశాజనకంగా ఉంటుందని ప్రధాని ఆర్థిక మండలి తెలిపింది. సి.రంగరాజన్‌ అధ్యక్షతన ఏర్పడిన ఆర్థిక సలహామండలి ఈరోజు మీడియాకు తమ అధ్యయన వివరాలు తెలియజేసింది. ఆర్థిక వృద్దిరేటు 6.7శాతంగా ఉంటుందని వారు తెలిపారు.…