కరీంనగర్
సత్వరమే పరిష్కరించండి
కరీంనగర్, జూలై 23: ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి నిర్ణీత…
