సీమాంధ్ర
ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి
వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా…
