Sunday, 22 November 2026

ఈ కార్యక్రమంలో పలువురు

సీమాంధ్ర

మత్స్యకారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించాలి

నెల్లూరు, జూలై 20 : మత్స్యకారుల డిమాండ్లను సుదీర్ఘకాలం నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులు ముత్తుకూరు మండంలోని కృష్ణపట్నం ఫోర్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.…