సీమాంధ్ర
బాప్టిస్ట్ కళాశాల వార్షికోత్సవాలు
వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులకు బైబిల్ కళాశాలలో ప్రవేశం ఉందని అన్నారు. కళాశాలలో అనుభవం గడించిన ఉపాధ్యాయులచే…
