Tuesday, 3 November 2026

ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సత్యారావు

సీమాంధ్ర

విద్యాప్రగతే అభివృద్ధికి కొలమానం

విజయనగరం, జూలై 26 : విద్యా ప్రగతే అభివృద్ధికి కొలమానమని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పెంటపాటి మార్కండేయులు పేర్కొన్నారు. మారుతీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కెఎల్‌పురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్స్‌ పుస్తకాల పంపిణీ…