Wednesday, 4 November 2026

ఈ-టెక్నో స్కూలు ఫీజులు తగ్గించాలని ధర్నా

తెలంగాణ

ఈ-టెక్నో స్కూలు ఫీజులు తగ్గించాలని ధర్నా

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌లోని నారాయణ ఈ-టెక్నో స్కూల్లో అధిక ఫీజులను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, ఫీజులను తగ్గించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్‌వి…