వార్తలు
బీజింగ్‌లో భారీ వర్షం
బీజింగ్: చైనా రాజదాని బీజింగ్‌లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు 10 మంది చనిపోయినట్టు చైనా టెలివిజన్ సీఎస్‌టీవి పేర్కొంది. గత ఆరు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా 212మి.మీ వర్షపాతం నమోదయిందని చైనా వాతావరణశాఖ తెలిపింది.…
