ఎడిట్ పేజీ
ఈ మార్పులు దేనికి సంకేతం
మంత్రివర్గ విస్తరణలో సీమాంధ్రకు సింహభాగం దక్కడం కొంత ఆశ్చర్యం.. ఇంకొంత సంభ్రమం..! అయినా ఇది దేనికి సంకేతమనేది ఇప్పటికింకా తెలియదు. భవిష్యత్‌లో ఇది దేనికి హేతువు కాబోతుందన్నది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పుల వల్ల తెలంగాణ సమస్యను…
