సీమాంధ్ర
వీధికెక్కిన విభేదాలువైయస్‌ఆర్‌సిపిలో ముసలం
జిల్లా కన్వీనర్‌గా మోషెన్‌రాజుకు ఉద్వాసన ఏలూరు, జూలై 27 : పశ్చిమగోదావరి జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు ఉప ఎన్నికల తర్వాత బజారునపడ్డాయి. జిల్లా పార్టీకి సారథ్యం వహిస్తున్న దళిత నాయకుడు మోషెన్‌రాజుకు ఉద్వాసన పలికారు. పార్టీ…
