వార్తలు
కోఝ్రార్ బాధితులను పర్యామర్శించిన కేంద్ర హోంమంత్రి
గౌహతి: కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ఈ రోజు అస్సాంలో కోక్రాఝార్ అల్లర్ల బాధితులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టరులో గౌహతి చేరుకున్న ఆయన కోక్రాఝార్లోని ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో బాధితులను పరామర్శించారు. ఆమనతో పాటు…
