Sunday, 8 November 2026

కోఝ్రార్‌ బాధితులను పర్యామర్శించిన కేంద్ర హోంమంత్రి

గౌహతి: కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ఈ రోజు అస్సాంలో కోక్రాఝార్‌ అల్లర్ల బాధితులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టరులో గౌహతి చేరుకున్న ఆయన కోక్రాఝార్‌లోని  ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో బాధితులను పరామర్శించారు. ఆమనతో పాటు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ సింగ్‌ ఘటోవర్‌, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి చందస్‌ బ్రహ్మ కూడా ఉన్నారు. దుబ్రి జిల్లాలోని పునరావస కేంద్రాలను కూడా చిదంబరం సందర్శించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *