సీమాంధ్ర
నూజివీడు ఎమ్మెల్యేపై చర్య తప్పదా?
విజయవాడ, జూలై 19 : నూజివీడు టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్యపై పార్టీ అధిష్ఠానం తీవ్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి రామకోటయ్య రాష్ట్రపతి ఎన్నికల ఓటింగులో పాల్గొనడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై సస్పెన్షన్ వంటి…
