Cover Story
నెక్లెస్‌రోడ్‌పై తెలంగాణ ‘మార్చ్’కు సర్కారు అనుమతి..
హైదరాబాద్: ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది..దిగిరాక తప్పని పరిస్థితులను తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి కల్పించారు..తెలంగాణ జేఏసీ ఒత్తిడి, తెలంగాణవ్యాప్తంగా ప్రజల నిరసన ప్రదర్శనలు, ఉద్యోగుల ర్యాలీలు..ఇవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న తంతు..దీంతో ప్రభుత్వం…

