వార్తలు
కాందిశీకులకు పని కల్పించండి
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా పాడేరులో శ్రీలంక కాందిశీలకులకు పని కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని వారికి పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇటీవల…
