సీమాంధ్ర
రైతు ప్రయోజనాలను కాపాడాలి.
గుంటూరు, జూలై 28: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు సమర్థనీయం కాదు. వీటిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేసి, డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడలని, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు,…
