వార్తలు
‘వన్ కార్డ్’ వెబ్‌సైట్ ప్రారంభం
హైదరాబాద్: అన్ని ఆర్థిక లావాదేవీలు, సౌకర్యాలు ఒకే కార్డు ద్వారా పొందేందుకు తొలిసారిగా ‘వన్ కార్డ్’ వెబ్‌సైట్‌ను శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఒకే వ్యక్తికి ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఉద్యోగుల గుర్తింపు…
