హైదరాబాద్: అన్ని ఆర్థిక లావాదేవీలు, సౌకర్యాలు ఒకే కార్డు ద్వారా పొందేందుకు తొలిసారిగా ‘వన్ కార్డ్’ వెబ్‌సైట్‌ను శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఒకే వ్యక్తికి ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఉద్యోగుల గుర్తింపు కార్డు ఇలాంటివెన్నో ‘వన్ కార్డు’ లో ఉంచవ్చని వన్ కార్డు టెక్నో సరీవసెస్ ఇండియి ఎండీ సీహెచ్వీకేఎన్ కుమార్ తెలిపారు. వన్ కార్డు వెబ్సైట్లో సభ్యత్వం తీసుకొని వన్ కార్డు పొందిన వారికి ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు.




