Tuesday, 3 November 2026

ఉంగుటూరులో భారీ వర్షం

జాతీయం

ఉంగుటూరులో భారీ వర్షం

ఉంగుటూరు: క్రుష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడమేరు పోంగిపోర్లుతోంది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరిల్లో వరి నీట మునిగింది. ఉయ్యూరు, తేలప్రోలు అర్‌ అండ్‌ బి రహదారిపై…