వార్తలు
ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో ర్యాంకు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో పదివేల లోపు ర్యాంకు వచ్చినవారు ఎవరైనా ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 687 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింది సీటు…
