ఖమ్మం
ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే….
మందమర్రి (జనంసాక్షి): ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఇనుప ఖనిజ నిల్వలున్నందున ఆక్కడే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖామాత్యులు బేణివూపసాదవర్మకు టీ ఎంపీలు గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, మంద జగన్నాథం, రాజయ్యలు జమిలిగా ఉత్తరం…
