హైదరాబాద్
ఉగాదికి భక్త శిరియాళ ఆడియో విడుదల
హైదరాబాద్ :వివిఆర్ ఎంటర్‌టైన్‌పై వస్తున్న భక్తిరస చిత్రం ‘మహా భక్త శిరియాళ ‘. అందులో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో, అర్చన కథా నాయికగా నటిస్తున్నారు. ముద్దపు రాంబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.…
