Wednesday, 4 November 2026

ఉగాదికి భక్త శిరియాళ ఆడియో విడుదల

హైదరాబాద్‌ :వివిఆర్‌ ఎంటర్‌టైన్‌పై వస్తున్న భక్తిరస చిత్రం ‘మహా భక్త శిరియాళ ‘. అందులో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో, అర్చన కథా నాయికగా నటిస్తున్నారు. ముద్దపు రాంబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం రీరికార్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని సినీ చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం రీరికార్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని సినీ యూనిట్‌ సభ్యులు తెలిపారు. ఉగాదికి ఆడియో విడుదల చేస్తున్నామని, మే మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాంబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *