జాతీయం
ఉగ్రవాదులకు ఇదో గుణపాఠం విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్
న్యూఢిల్లీ, నవంబర్ 21:భారత్‌పై దండెత్తే వారికి కసబ్ ఉరితీత ఓ గుణపాఠం లాంటిదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హెచ్చరించారు. కసబ్ ఉరి తర్వాతైనా ఉగ్రవాదులు తమ తీరు మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 26/11 కేసులో…
