అంతర్జాతీయం
ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణవార్త విని భార్య ఆత్మహత్య
బాంకురా: ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణించిన వార్త విన్న అతని భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి అద్వైత నందికి పియూతో పెళ్ల్ల్తె ఏడాదిన్నరే అయింది. 29 ఏళ్ల అద్వైత సోమవారం ఉగ్రవాదుల…
