జిల్లా వార్తలు
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్ కలెక్టర్ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా…
