Wednesday, 4 November 2026

ఉత్తరకాశీలో 9 మంది భావాజీపేట వాసుల గల్లంతు

సీమాంధ్ర

ఉత్తరకాశీలో 9 మంది భావాజీపేట వాసుల గల్లంతు

విజయవాడ (సత్యనారాయణపురం): భావాజిపేట రెండో లైనుకు చందిన 9 మంది యాత్రికులు ఉత్తరకాశీ వరదల్లో గల్లంతయ్యారు. భావాజీపేట నుంచి 15 మంది కాశీయాత్రకు వెళ్లగా వారిలో తొమ్మిది మంది గల్లంతైనట్లు యాత్రకు వెళ్లిన అన్నపూర్ణ అనే మహిళ బంధువులకు…