Wednesday, 4 November 2026

ఉత్తరకాశీలో 9 మంది భావాజీపేట వాసుల గల్లంతు

విజయవాడ (సత్యనారాయణపురం): భావాజిపేట రెండో లైనుకు చందిన 9 మంది యాత్రికులు ఉత్తరకాశీ వరదల్లో గల్లంతయ్యారు. భావాజీపేట నుంచి 15 మంది కాశీయాత్రకు వెళ్లగా వారిలో తొమ్మిది మంది గల్లంతైనట్లు యాత్రకు వెళ్లిన అన్నపూర్ణ అనే మహిళ బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. గల్లంతైన వారిలో బొలిశెట్టి సతీష్‌కుమార్‌ (38),బొలిశెట్టి మంగతాయారు (55), రత్నం (55), గుప్తా (50), ఆవుల వెంకటలక్ష్మి (55) తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *