ఆదిలాబాద్
ఉత్తర్వులు అమలు చేయండి
ఆదిలాబాద్, డిసెంబర్ 9 : విద్యా శాఖలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించడం లేదని టీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత…
