Tuesday, 3 November 2026

ఉత్తర కాశీలో విరిగిపడుతున్న కొండ చరియలు

Featured News

ఉత్తర కాశీలో విరిగిపడుతున్న కొండ చరియలు

చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు డెహ్రాడూన్‌, జూన్‌ 16 (జనంసాక్షి): ఉత్తర కాశీ అడవుల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వరదలు ముంచెత్తడంతో గంగోత్రి యాత్రకు వెళ్తున్న తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. గంగానది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావానికి భూమి కోతకు…