Saturday, 7 November 2026

ఉదయం 10గంటలకు విధుల్లోకి చేరిన భూపెందర్‌సింగ్‌ మధ్యాహ్ననికి శవంగా కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వార్తలు

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని కేంద్రమంత్రి పల్లంరాజు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పాతబస్తీలోని సుల్తాన్‌ బజార్‌లో నివాసముంటున్న భూపెందర్‌సింగ్‌ ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌…