సీమాంధ్ర
చక్కెర కర్మాగారం అమ్మకానికి ప్రధాన పార్టీలే కారణం
లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్ అన్నంనాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ఆమదాలవలస చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్ తమ్మినేని అన్నంనాయుడు పేర్కొన్నారు. ఆమదాలవలస పట్టణంలోనిలోని లోక్‌సత్తా పార్టీ…
