ఆదిలాబాద్
ఉద్యమంతోనే రాష్ట్రం సాధ్యం
ఆదిలాబాద్, అక్టోబర్ 30 : ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1031వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…
