ఆదిలాబాద్
‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’
ఆదిలాబాద్‌్, నవంబర్ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1047వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస జిల్లా…
