ఆదిలాబాద్
ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధిస్తాం
ఆదిలాబాద్, జనవరి 28 (): రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఐకాస నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రం ప్రజల మనోభావాలను కించపరిచే…
