తెలంగాణ
ఉద్యమాన్ని అణచివేయాలని సీఎం చూస్తున్నారు: కడియం
కాశీబుగ్గ, వరంగల్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి అరోపించారు. హన్మకొండలోని తెరాస జిల్లా కార్యాలయంలో కడియం మీడియాతో మాట్లాడారు. సీఎం నల్ల చట్టాలను అమలు…
