Thursday, 5 November 2026

ఉద్యమాలతో సంబంధం లేని వారికి టికెట్లిస్తే?

ఎడిట్ పేజీ

ఉద్యమాలతో సంబంధం లేని వారికి టికెట్లిస్తే?

రాజకీయాలు.. ఉద్యమాలు.. కలగలిసి ఉండేవి. ఉద్యమకారులే ఎన్నికల్లో పోటీ పడేవారు. ప్రజల పక్షాన పోరు సలిపిన వారే ఎన్నికల్లో విజయం సాధించేవారు. ఇదంతా గడిచిన చరిత్ర. ప్రస్తుతం రాజకీయాలంటేనే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల తొత్తుగా మారాయి. బూర్జువా పార్టీలే…