Tuesday, 3 November 2026

ఉద్యమ నేతపై విషం

ఎడిట్ పేజీ

ఉద్యమ నేతపై విషం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ సారథ్యం వహిస్తున్న టీ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు విషంకక్కాడు. అంబేద్కర్‌ జయంతి ఇందుకు వేదిక కావడం విచాకరం. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన టీడీపీ…